Aditi Rao Hydari: ప్రకృతి ఒడిలో పుత్తడి బొమ్మ.. అదితి రావు హైదరి క్యూట్ ఫొటోస్
అందం అభినయం కలబోసినా భామలు చాలా మంది ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అలాంటి వారిలో అదితి రావు హైదరి ఒకరు. మలయాళ చిత్రం ప్రజాపతితో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది