Adah Sharma: దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా రాని గుర్తింపు.. ఒక్క సినిమాతోనే నేషనల్ సెన్సేషన్ గాఆదా శర్మ..
ఒక్క సినిమాతోనే నేషనల్ సెన్సేషన్‌గా మారిపోయారు హాట్ బ్యూటీ అదా శర్మ. దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా రాని గుర్తింపు ఒక్క సినిమాతోనే రావటంతో తన వాయిస్‌ను గట్టిగానే రెయిజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న సమస్య గురించి స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తున్నారు ఈ బ్యూటీ.