AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మగాళ్లు కేవలం పిల్లలను కనడానికే అవసరం.. వరలక్ష్మీ షాకింగ్ కామెంట్స్

సౌత్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ తీసుకువచ్చిన నటి వరలక్ష్మి శరత్ కుమార్. హీరోయిన్‏గా దక్షిణాది సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు పవర్ఫుల్ విలన్‏గా మెప్పిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలోనూ వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

Rajeev Rayala
|

Updated on: May 21, 2026 | 2:14 PM

Share
సౌత్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ తీసుకువచ్చిన నటి వరలక్ష్మి శరత్ కుమార్. హీరోయిన్‏గా దక్షిణాది సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు పవర్ఫుల్ విలన్‏గా మెప్పిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలోనూ వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలతోనూ  అలరిస్తున్నారు వరలక్ష్మీ.

1 / 5
ఇదిలా ఉంటే.. సినిమాల్లో వరలక్ష్మి పాత్రలు ఎంత రఫ్ గా ఉంటాయో.. రియల్ లైఫ్ లోనూ అంతే ముక్కుసూటిగా మాట్లాడతారు. ఇక తన పర్సనల్ లైఫ్ గురించి వచ్చే కామెంట్స్.. విమర్శల పట్ల గట్టిగానే స్పందిస్తుంటారు. గతంలో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్‌కుమార్ తన నిర్మొహమాటమైన స్వభావాన్ని, వ్యక్తిగత ఆలోచనలను స్పష్టంగా వెల్లడించారు.

2 / 5
బాల్యం నుండే తాను ఫ్రాంక్‌గా మాట్లాడే అలవాటును అలవర్చుకున్నానని, మనసులో ఏదీ దాచుకోనని ఆమె తెలిపారు. వరూకు మైండ్ వాయిస్ లేదు, మనసులో అనుకున్నది బయటపెట్టేస్తుంది అని తన స్నేహితులు జోక్ చేస్తుంటారని ఆమె పేర్కొన్నారు. ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్ జీవితాల్లో తాను ఒకటేనని, ఎటువంటి ఫిల్టర్లు లేకుండానే ఉంటానని వరలక్ష్మి స్పష్టం చేశారు.

3 / 5
మగవాళ్ల అవసరంపై ఆమె విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మగవారు కేవలం పిల్లలను కనడానికే అవసరమని, భావోద్వేగాలను అమ్మాయిలతో పంచుకోవచ్చని ఆమె అన్నారు. ఏ సమస్య వచ్చినా మొదట కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల దగ్గరే చెప్పుకుంటామని తెలిపారు. తానే స్వయంగా పిల్లలను దత్తత తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

4 / 5
కాగా ముంబైకు చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్ ను వరలక్ష్మీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చాలా కాలం ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. ఇక వరలక్ష్మీ ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలాగే సోషల్ మీడియా వేదిక తన సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంటారు. 

5 / 5
Follow Us