1 / 5
దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు స్నేహ. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్దతిలో కనిపించి మరో సౌందర్యగా పేరు సంపాదించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన స్నేహ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.