Actress Poorna : చీరకట్టులో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న హీరోయిన్ పూర్ణ.. లేటెస్ట్ ఫొటోస్‌తో అదరగొడుతున్న బ్యూటీ..

ఓ వైపు సినిమాలతో మరో వైపు టీవీ షోలతో బిజీగా పడుపుతున్నారు హీరోయిన్ పూర్ణ 

Rajeev Rayala

| Edited By: Phani CH

Updated on: Oct 15, 2021 | 9:13 AM

ఓ వైపు సినిమాలతో మరో వైపు టీవీ షోలతో బిజీగా పడుపుతున్నారు హీరోయిన్ పూర్ణ 

ఓ వైపు సినిమాలతో మరో వైపు టీవీ షోలతో బిజీగా పడుపుతున్నారు హీరోయిన్ పూర్ణ 

1 / 7
ఆమధ్య వరుస సినిమాలతో పలకరించిన ఈ బ్యూటీ ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చింది. 

2 / 7
ఆతర్వాత పలు టీవీషోల్లో జడ్జ్ గా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. 

3 / 7
ఇక ఇప్పుడు ఈ అమ్మడు నెగిటివ్ రోల్స్ లో నటిస్తూ అలరిస్తుంది. 

4 / 7
ఇటీవలే యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన సినిమాలో పూర్ణ నెగిటివ్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. 

5 / 7
అలాగే బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమాలోనూ నెగిటివ్ పాత్రలో పూర్ణ కనిపించనున్నారని తెలుస్తుంది. 

6 / 7
తాజాగా చీర కట్టులో పూర్ణ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుస్తున్నాయి. 

7 / 7
Follow us