Neha Shetty: స్టార్ హీరో సరసన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న డీజీ టిల్లు గర్ల్ ఫ్రెండ్..

నేహా శెట్టి మెహబూబాలో నటించిన సంగతి తెలిసిందే. మొదటి సినిమానే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించే అరుదైన అవకాశం అందుకుంది.

Rajeev Rayala

|

Updated on: Apr 26, 2022 | 1:31 PM

నేహా శెట్టి మెహబూబాలో నటించిన సంగతి తెలిసిందే. మొదటి సినిమానే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించే అరుదైన అవకాశం అందుకుంది.

నేహా శెట్టి మెహబూబాలో నటించిన సంగతి తెలిసిందే. మొదటి సినిమానే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించే అరుదైన అవకాశం అందుకుంది.

1 / 6
 కొంత గ్యాప్ తర్వాత `డీజేటిల్లు` చిత్రంలో అవకాశం అందుకుంది. ఇటీవల రిలీజ్ అయిన సినిమాతో అమ్మడు టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయింది.

2 / 6
డీజే టిల్లు సినిమాలో తన నటనతో గ్లామర్ తో యువతకి బాగా దగ్గరైంది

3 / 6
ఇప్పుడీ భామ అగ్ర హీరోల సినిమాల కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్..రామ్ చరణ్...బన్నీ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేయాలని టార్గెట్ గా పెట్టుకుందిట.

4 / 6
 మీడియం రేంజ్ హీరోల్ని వదిలి పెట్టకూడదని భావిస్తోంది. ఇటీవలే యువ హీరో కార్తికేయ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసింది.

5 / 6
త్వరలో ఈ అమ్మడికి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తుందేమో చూడాలి మరి 

6 / 6
Follow us