Mrunal thakur: టాలీవుడ్‌ను టార్గెట్ చేసిన మృణాళ్.. నెంబర్ వన్ చైర్ ఈ బ్యూటీ కోసమేనా ??

| Edited By: Phani CH

Mar 15, 2024 | 12:03 PM

మృణాళ్ ఠాకూర్ సుడి తిరుగుతుందా..? కెరీర్‌లో టాప్ గేర్ పడుతుందా..? టాలీవుడ్ నెంబర్ వన్ చైర్ ఈ బ్యూటీ కోసం వేచి చూస్తుందా..? ఇప్పటి వరకు మిడ్ రేంజ్ హీరోలతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ.. ఇకపై పాన్ ఇండియా హీరోలను లైన్‌లో పెడుతున్నారా..? బాలీవుడ్ సినిమాలు చేస్తూనే.. టాలీవుడ్‌ను టార్గెట్ చేసిన మృణాళ్ ప్లాన్ ఏంటో చూద్దామా..? ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పట్నుంచి ఓ లెక్క.. మిడ్ రేంజ్ హీరోలు కాదు ఇకపై పాన్ ఇండియన్ హీరోలే టార్గెట్ అంటున్నారు మృణాళ్ ఠాకూర్.

1 / 5
మృణాళ్ ఠాకూర్ సుడి తిరుగుతుందా..? కెరీర్‌లో టాప్ గేర్ పడుతుందా..? టాలీవుడ్ నెంబర్ వన్ చైర్ ఈ బ్యూటీ కోసం వేచి చూస్తుందా..? ఇప్పటి వరకు మిడ్ రేంజ్ హీరోలతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ.. ఇకపై పాన్ ఇండియా హీరోలను లైన్‌లో పెడుతున్నారా..? బాలీవుడ్ సినిమాలు చేస్తూనే.. టాలీవుడ్‌ను టార్గెట్ చేసిన మృణాళ్ ప్లాన్ ఏంటో చూద్దామా..?

2 / 5
 ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పట్నుంచి ఓ లెక్క.. మిడ్ రేంజ్ హీరోలు కాదు ఇకపై పాన్ ఇండియన్ హీరోలే టార్గెట్ అంటున్నారు మృణాళ్ ఠాకూర్. సీతా రామం సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. హాయ్ నాన్న సినిమాతో మరో విజయం అందుకున్నారు.

3 / 5
తాజాగా ఫ్యామిలీ స్టార్‌తో హ్యాట్రిక్‌పై కన్నేసారు. తెలుగుతో పాటు హిందీలోనూ మృణాళ్‌కు మంచి ఛాన్సులే వస్తున్నాయి. బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో నటించారు కానీ టాలీవుడ్‌లో మాత్రం మీడియం రేంజ్ హీరోలతోనే ఆగిపోయారు ఈ భామ.

4 / 5
ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల ఫోకస్ మృణాళ్ వైపు మళ్లుతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్‌తో నటించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది.  ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ సినిమా రాబోతుంది.

5 / 5
ఎమోషనల్ లవ్ స్టోరీగా రానున్న ఈ చిత్రంలో మృణాళ్‌ ఠాకూర్‌ను ప్రభాస్‌కు జోడీగా ఎంచుకున్నట్లు తెలుస్తుంది. సీతా రామంలో ఆమె నటనకు ఫిదా అయిన హను.. మరో భామ వైపు చూడట్లేదు. మొత్తానికి మృణాళ్‌కు ప్రభాస్ సినిమా పడితే గనక దెబ్బకు అమ్మడి రేంజ్ మారిపోవడం ఖాయం.