- Telugu News Photo Gallery Cinema photos Actress Mouniroy Latest Stunning Saree Looks Photos Goes viral
Mouni Roy: భువిలో పుట్టిన స్త్రీలందరిలో నీదే అందమట.. చీరందంలో ‘నాగిని’ హీరోయిన్.. మౌనీ రాయ్ కిర్రాక్..
బాలీవుడ్ అందం మౌనీరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ బ్యూటీకి ఇన్ స్టాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు షేర్ చేసే అందమైన ఫోటోలు చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. నెటిజన్లను కట్టిపడేసేలా గ్లామర్ ఎలివేషన్ పై దృష్టి పెడుతుంది. నాగిని సీరియల్ ద్వారా బుల్లితెరపై చాలా ఫేమస్ అయ్యింది మౌనీ రాయ్. ముఖ్యంగా అటు మోడ్రన్, ఇటు చీరకట్టులో మతిపోగొట్టేస్తుంది.
Updated on: Aug 28, 2024 | 11:00 AM

బాలీవుడ్ అందం మౌనీరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ బ్యూటీకి ఇన్ స్టాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు షేర్ చేసే అందమైన ఫోటోలు చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. నెటిజన్లను కట్టిపడేసేలా గ్లామర్ ఎలివేషన్ పై దృష్టి పెడుతుంది.

నాగిని సీరియల్ ద్వారా బుల్లితెరపై చాలా ఫేమస్ అయ్యింది మౌనీ రాయ్. ముఖ్యంగా అటు మోడ్రన్, ఇటు చీరకట్టులో మతిపోగొట్టేస్తుంది. తాజాగా ఈ అమ్మడు చీరందంలో రచ్చ చేస్తుంది. తెల్లని చీరలో సిగ్గుపడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

చేతులకు మెహాందీ, మల్లెపూలతో వెరైటీ లుక్ లో కనిపించింది. అలాగే పాదాలకు ఎర్రని పారాణి పెట్టింది. తాజాగా ఈ ఫోటోస్ చేస్తుంటే రాధమ్మగా మారిన ఫోటోషూట్ అని తెలుస్తోంది. కానీ ఈ ఫోటోస్ ఇంకా షేర్ చేయాల్సి ఉంది.

అంతకు ముందు తెల్లని చీరలో కవ్వింపు చర్యలకు దిగింది ఈ అమ్మడు. కూర్చులో కూర్చుని సిగ్గుపడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ అమ్మడి స్కిన్ టోన్ పాల నురుగుల సౌందర్యమే. సొగసరి మేకప్, అలంకరణ మౌనీని మరింత అందంగా మార్చాయి.

మౌనీ రాయ్ మల్టీటాలెంటెడ్. మోడలింగ్ నుంచి అటు పై గాయనిగా.. నటిగా పాపులర్ అయ్యింది. ముందు సినిమాలు, టీవీషోలతో అలరించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పాప్ ఆల్బమ్ సింగర్ గా మెప్పించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సెషన్ అవుతుంది.




