Mithila Palkar: గులాబీ డ్రెస్‌లో మెరిసిన వైట్ డైమాండ్.. ఓరి దేవుడా బ్యూటీని చూశారా..?

| Edited By: Ram Naramaneni

Jun 23, 2024 | 9:29 PM

చేసింది ఒక్క సినిమానే కానీ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారింది ముద్దుగుమ్మ మిథిలా పాల్కర్. పాల్కర్ 2014లో మరాఠీ భాషా షార్ట్ ఫిలిం మజా హనీమూన్‌లో తొలిసారిగా నటించింది. మిథిలా పాల్కర్ ఒక భారతీయ నటి, ఆమె TV సిరీస్ గర్ల్ ఇన్ ది సిటీ మరియు నెట్‌ఫ్లిక్స్ యొక్క లిటిల్ థింగ్స్‌లో తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ బ్యూటీ హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

1 / 6
చేసింది ఒక్క సినిమానే కానీ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారింది ముద్దుగుమ్మ మిథిలా పాల్కర్. పాల్కర్ 2014లో మరాఠీ భాషా షార్ట్ ఫిలిం మజా హనీమూన్‌లో తొలిసారిగా నటించింది.

2 / 6
అలాగే ఈ బ్యూటీ హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సినిమా కత్తి బట్టి ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది మిథిలా పాల్కర్.

3 / 6
మరాఠీలో మురాంబ అనే సినిమాతో మెప్పించింది. ఈ సినిమాకు గాను ఫిల్మ్‌ఫేర్ మరాఠీ అవార్డు గెలుచుకుంది ఈ సుందరి.

4 / 6
మిథిలా పాల్కర్ ఒక భారతీయ నటి, ఆమె TV సిరీస్ గర్ల్ ఇన్ ది సిటీ మరియు నెట్‌ఫ్లిక్స్ యొక్క లిటిల్ థింగ్స్‌లో తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది.

5 / 6
ఆమె "కప్ సాంగ్" యొక్క మరాఠీ వెర్షన్‌తో మార్చి 2016లో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆమె ఫిల్మ్‌ఫేర్ అవార్డు మరాఠీ మరియు రెండు ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకుంది.

6 / 6
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఈ అందాల భామ. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన కుర్రాళ్లు తెగ వైరల్ చేస్తున్నారు.