- Telugu News Photo Gallery Cinema photos Actress keerthy suresh looks goergious in stylish saree photos goes viral in social media
Keerthy Suresh: చీరకట్టులో మెరిసిపోతున్న కళావతి.. వెడ్డింగ్ వైబ్స్ అంటూ నెట్టింట కీర్తి రచ్చ..
నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది కీర్తి సురేష్.. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆఖట్టుకున్న కీర్తి సురేష్.. ఆ తర్వాత వరుస ఆఫర్లును అందుకుంది.
Updated on: Jun 15, 2022 | 10:22 AM

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది కీర్తి సురేష్.. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆఖట్టుకున్న కీర్తి సురేష్.. ఆ తర్వాత వరుస ఆఫర్లును అందుకుంది.

మొదటి సినిమాతో బెస్ట్ ఇంప్రెషన్ తెచ్చుకున్న కీర్తి.. ఆ తర్వాత మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దొచుకుంది. మహానటి సావిత్ర పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాలో కీర్తి నటనకు నేషనల్ అవార్డ్ సైతం అందుకుంది.

ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు అందుకున్న ఈ చిన్నదిలో తమిళంలోనూ సత్తా చాటింది. నచ్చిన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

పవన్ కళ్యాణ్, నితిన్, నాని వంటి స్టార్ హీరోలతో నటించిన కీర్తి సురేష్.. ఇటీవల సర్కారు వారి పాట మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు... కీర్తి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇందులో కీర్తి కళావతి పాత్రలో జీవించేసింది.. ఇందులో మహేష్, కీర్తి లుక్స్ ఆకట్టుకున్నాయి.. తాజాగా వెడ్డింగ్ వైబ్స్ అంటూ నెట్టింట్లో కీర్తి షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.

ఇందులో కీర్తి కళావతి పాత్రలో జీవించేసింది.. ఇందులో మహేష్, కీర్తి లుక్స్ ఆకట్టుకున్నాయి.. తాజాగా వెడ్డింగ్ వైబ్స్ అంటూ నెట్టింట్లో కీర్తి షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.