- Telugu News Photo Gallery Cinema photos Actress Kalyani Priyadarshan Shared Her Latest Stunning Photos Goes Viral
Tollywood: ఎన్నాళ్లాకెన్నాళ్లకు.. తెలుగులో అన్ని సినిమాలు ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోద్ది..
సినీరంగంలో సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ సక్సెస్ కానీ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. చాలా కాలం తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోషూట్ షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
Updated on: May 21, 2025 | 7:16 PM

సినీరంగంలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.. కానీ ఇప్పటివరకు ఈ అమ్మడు ఖాతాలో సరైన హిట్టు మాత్రం పడలేదు. సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరించింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ?

Kalyani తెలుగులో ఆమె నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో సైలెంట్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు మలయాళంలో మాత్రం వరుసగా హిట్స్ ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతుంది. తనే హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. Datin

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ అందం, అభినయంటో కుర్రకారును కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత తెలుగులో చిత్రలహరి, రణరంగం వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు మలయాళంలో బిజీగా ఉంది.

ఆ తర్వాత తెలుగులో చిత్రలహరి, రణరంగం వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు మలయాళంలో బిజీగా ఉంది.




