హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.
చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తూ మంత్రముగ్దులను చేస్తోంది కళ్యాణి.
తెలుగు ప్రేక్షకులలో కళ్యాణికి మంచి ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించింది కళ్యాణి.
హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీకి ఇప్పటికీ సరైన అవకాశాలు రావడం లేదు.
తెలుగులో మూడు నాలుగు సినిమాలు చేసిన ఈ చిన్నది.. ఇప్పుడు మలయాళంలో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది.