Sitara Ghattamaneni: అందాల అపరంజి బొమ్మ.. తండ్రిని మించిన తనయ.. మహేష్ బాబు గారాలపట్టి బ్యూటీఫుల్ ఫోటోస్..
సూపర్ స్టార్ మహేష్ బాబు గారలపట్టి సితార ఘట్టమనేని..మల్టీటాలెంటెడ్ గర్ల్. సోషల్ మీడియాలో ఈ చిన్నారికి ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. నెట్టింట సితార షేర్ చేసిన ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటుంది. చాలా యాక్టివ్గా ఉంటూ ఫోటోస్, డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తుంటుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
