- Telugu News Photo Gallery Cinema photos Actress kajal aggarwal latest photos goes viral on social media
Kajal Aggarwal: మరోసారి గ్లామర్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన చందమామ..
తేజ దర్శకత్వలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్ అగర్వల్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా యంగ్ హీరోలకు జోడీగా నటించింది. కాజల్ అగర్వాల్ నటించిన చందమామ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతోపాటు ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది ఈ సినిమాలో నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది కాజల్.
Updated on: Oct 09, 2023 | 4:15 PM

తేజ దర్శకత్వలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్ అగర్వల్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా యంగ్ హీరోలకు జోడీగా నటించింది.

కాజల్ అగర్వాల్ నటించిన చందమామ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతోపాటు ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది ఈ సినిమాలో నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది కాజల్.

ఆతర్వాత మగధీర సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది.

కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది కాజల్. పెళ్లి తర్వాత ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో బాలకృష్ణ సినిమాలో నటిస్తుంది కాజల్.

భగవంత్ కేసరి సినిమాలో చందమామ కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ రకరకాల ఫొటోలతో ఆకట్టుకుంటుంది. పెళ్ళై తల్లైన కూడా తరగని గ్లామర్ తో కవ్విస్తుంది కాజల్.





























