- Telugu News Photo Gallery Cinema photos Actress Jyothika New Photos Viral in social media on June 2024 Telugu Heroines Photos
Jyothika: ఫుల్ జోష్ లో సీనియర్ హీరోయిన్.. ఇప్పుడు యంగ్ బ్యూటీస్ కే పోటీ..
సీనియర్ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉన్నారు జ్యోతిక. ఇప్పటి వరకు సౌత్ ఇండియన్ సినిమాల్లో ఎక్కువగా కనిపించరు జ్యోతిక. విశేషమేమిటంటే జ్యోతిక బాలీవుడ్ నుంచి కెరీర్ ప్రారంభించింది.. అయినప్పటికీ హిందీ చిత్ర పరిశ్రమలో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అందుకు కారణం ఏమిటో తాజాగా జ్యోతిక ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది.
Updated on: Jun 05, 2024 | 8:33 PM
Share

సీనియర్ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉన్నారు జ్యోతిక.
1 / 6

ఇప్పటి వరకు సౌత్ ఇండియన్ సినిమాల్లో ఎక్కువగా కనిపించరు జ్యోతిక. విశేషమేమిటంటే జ్యోతిక బాలీవుడ్ నుంచి కెరీర్ ప్రారంభించింది..
2 / 6

అయినప్పటికీ హిందీ చిత్ర పరిశ్రమలో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అందుకు కారణం ఏమిటో తాజాగా జ్యోతిక ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది.
3 / 6

ఇటీవల విడుదలైన ‘షైతాన్’ సినిమాలో అజయ్ దేవగన్ సరసన జ్యోతిక నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
4 / 6

ఇప్పుడు హిందీలో ‘శ్రీకాంత్’లో రాజ్‌కుమార్‌రావుతో కలిసి నటిస్తుంది.
5 / 6

సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు చూపించటమే కాదు.. బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతున్నారు సీనియర్ హీరోయిన్ జ్యోతిక.
6 / 6
Related Photo Gallery
Rashi Phalalu: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? నష్టపోయే ప్రమాదం ఉంది!
ఫస్ట్ టైమ్‌లో FD చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
లోన్ ముందే తీర్చేసినా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
ఓటీటీలోకి వచ్చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్..
ఏజెంట్ మాటలు నమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
మహిళల విషయంలో గొప్పగా ఆలోచించిన కంపెనీ!
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వయ్యారి
చిన్న ట్రిక్.. వేయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్‌ను కన్ఫామ్!
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. తప్పక తెలుసుకోండి..
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




