AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తల్లి కాబోతున్న టాలీవుడ్ నటి.. గ్రాండ్‌ గా సీమంతం.. ఫొటోస్ వైరల్

ప్రముఖ హీరోయిన్ తల్లి గా ప్రమోషన్ పొందనుంది. తాజాగా ఆమె సీమంతం గ్రాండ్ గా జరిగింది. అనంతరం తన బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ అందాల తార. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ హీరోయిన్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Basha Shek
|

Updated on: Feb 20, 2025 | 5:20 PM

Share
  ప్రముఖ తమిళ నటి గాబ్రియెల్లా- ఆకాశ్‌ దంపతులు  త్వరలో అమ్మానాన్నలుగా  ప్రమోషన్‌ పొందనున్నారు.  తాజాగా గాబ్రియెల్లా సీమంతం వేడుక గ్రాండ్ గా జరిగింది.

1 / 5
ఈ మేరకు తన సీమంతం లుక్‌కు సంబంధించిన ఫొటోలను  సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది గాబ్రియెల్లా. దీనికి  బేబీషవర్‌ అన్న క్యాప్షన్‌ జోడించింది

2 / 5
 గాబ్రియెల్లా.. సుందరి సీరియల్‌లో సుందరిదేవిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది.

3 / 5
 రజనీకాంత్ నటించిన కబాలిలో అతిథి పాత్రలో మెరిసింది గాబ్రియెల్లా.  అలాగే కాంచన 3, కట్టుమారం, N4, ఐరా తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ, సపోర్టింగ్ ఆర్టిస్టుగానూ మెప్పించింది.

4 / 5
 ప్రస్తుతం గాబ్రియెల్లా సీమంతం ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు  గాబ్రియెల్లా- ఆకాశ్‌ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

5 / 5
Follow Us
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!

అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్

జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం

కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు

టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!

నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

వయస్సు 26 ఏళ్లు.. రూ.18 వేల జీతంతో రూ.75 లక్షల ఆస్తులు..

సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. కారణమేంటో చెప్పిన హీరో విజయ్

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు

ఆ హీరోయిన్ ను ఫంక్షన్ లో పిలిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయింది..