AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eesha Rebba : దర్శకుడితో ప్రేమ.. డేటింగ్ రూమర్స్ పై స్పందించిన హీరోయిన్..

ఈషా రెబ్బా.. తెలుగు సినీప్రియులకు సుపరిచితమైన హీరోయిన్. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ఆశించిన స్తాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. అటు ఓటీటీలో వెబ్ సిరీస్, మూవీస్ చేస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు ఓం శాంతి శాంతి శాంతిః అనే చిత్రంలో నటిస్తుంది. తాజాగా తన పర్సనల్ విషయాలపై స్పందించింది ఈషా రెబ్బా.

Rajitha Chanti
|

Updated on: Jan 26, 2026 | 9:27 PM

Share
హీరోయిన్ ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇన్నాళ్లు సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు ఓం శాంతి శాంతి శాంతిః చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

1 / 5
ఇదిలా ఉంటే.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారని చాలాకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరు కలిసి పండగలు సెలబ్రేట్ చేసుకోవడంతో ప్రచారానికి మరింత బలం చేకూరింది. వీరిద్దరు కలిసి నటించిన చిత్రం జనవరి 30న రిలీజ్ కానుంది.

2 / 5
మలయాళంలో వచ్చిన జయ జయ జయహే సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఈషా.. తన డేటింగ్ రూమర్స్ పై స్పందించింది. మీరిద్దరు రియల్ లైఫ్ లోనూ జోడియేనా అన్న ప్రశ్నకు తన స్టైల్లో ఆన్సర్ ఇచ్చారు.

3 / 5
ఏదో ఒక రకంగా వార్తలలో ఉండడం మంచిదే.. అయితే దేనిపైనా క్లారిటీ ఇవ్వదల్చుకోలేదు. ఏదైనా ఉండే నేనే అందరికీ చెప్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఆమె రూమర్స్ ను ఖండించనూ లేదు.. ఒప్పుకోనూ లేదంటే ఏదో ఉందని నెటిజన్స్ అంటున్నారు.

4 / 5
అలాగే ఈ సినిమాను తనను తరుణ్ నిజంగానే కొట్టాడని చెప్పుకొచ్చింది. ఒక సన్నివేశంలో చట్నీ నా చెంపకు అంటాలని దర్శకుడు చెప్పాడు. అప్పుడు తరుణ్ భాస్కర్ నన్ను గట్టిగా కొట్టాడు. నేను అస్సలు ఊహించలేదు. తెలియకుండానే నా కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి అని తెలిపింది.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..