AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaitra Rai: ‘దేవర’ నటి కూతురును చూశారా? బారసాల ఫొటోస్ వైరల్.. పేరు కూడా భలే క్యాచీగా ఉంది

తెలుగు సీరియల్స్, సినిమాల్లో నటించిన చైత్ర రాయ్ ఇటీవలే రెండోసారి తల్లిగా ప్రమోషన్ పొందింది. గతేడాది డిసెంబర్ లో పండంటి మహాలక్ష్మికి జన్మనిచ్చిందీ అందాల తార. తాజాగా తన కూతురికి గ్రాండ్ గా బారసాల ఫంక్షన్ నిర్వహించిన ఈ ముద్దుగుమ్మ తన బిడ్డకు ఓ మంచి పేరు కూడా పెట్టింది.

Basha Shek
|

Updated on: Jan 26, 2026 | 6:44 PM

Share
 కన్నడ నాటకు చెందిన చైత్ర రాయ్ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. ముఖ్యంగా సీరియల్స్ చూసే ప్రేక్షకుల్లో చాలా మందికి ఈ  నటి ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు.

1 / 6
 అష్టాచమ్మా సీరియల్‌తో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకుంది ఛైత్ర. అందులో ఆమె అభినయం అందరినీ కట్టి పడేసింది.

2 / 6
  అత్తో అత్తమ్మ కూతురో, దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి, ఒకరికి ఒకరు, మనసున మనసై, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు వంటి పలు సూపర్ హిట్ సీరియల్స్‌లోనూ నటించింది చైత్ర.

3 / 6
  సీరియల్స్ తో పాటు అప్పుడప్పుడూ సినిమాల్లో కనిపించే చైత్ర ఆ మధ్యన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ దేవరలో ఓ కీలక పాత్రలో నటించింది.

4 / 6
 దేవరలో విలన్ సైఫ్ అలీ ఖాన్ భార్యగా కనిపించిన చైత్ర ఇటీవల రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందింది. తాజాగా తన కూతురికి గ్రాండ్ గా బారసాల కూడా నిర్వహించింది.

5 / 6
 ఈ సందర్భంగా తన పాపకు ప్రిష్క అనే పేరు పెట్టారు చైత్ర దంపతులు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.

6 / 6
Follow Us
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్

ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!