అందంతో చంపేస్తున్న రీతూ చౌదరీ.. నల్ల చీరలో ఎంత బాగుందో కదా..
జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకొని, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి వెళ్లి మంచి ఫేమ్ సంపాదించుకున్న చిన్నది రీతూ చౌదరీ. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఈ బ్యూటీ నలుపు రంగు చీరలో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓలుక్ వేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
