Divi Vadthya: మాధవుండుకై రోడ్డుక్కి ఎదురుచూపులు.. నేచురల్ బ్యూటీ దివి ఫొటోస్.
దివి.. బిగ్ బాస్‌తో ఒక్క సారిగా పాపులర్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అంతకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కనిపించింది. ఆతర్వాత బిగ్ బాస్ లో ఆఫర్ అందుకుంది. అక్కడ తన అందాలతో పాటు గేమ్ తోనూ ఆకట్టుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. చిరు గాడ్ ఫాదర్ సినిమాలో చిన్న రోల్ ని గిఫ్ట్ గా కొట్టేసింది ఈ బ్యూటీ.