- Telugu News Photo Gallery Cinema photos Heroine Kiara Advani in Bathtub photos Viral 12 05 2024 Telugu actress photos
Kiara Advani: బాత్ టబ్ లో కియారా అద్వానీ.. వయ్యారాలతో మతిపోగోట్టేస్తుందిగా.
మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా తెలుగు తెరకు పరిచయమైంది కియారా అద్వానీ. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. కెరియర్ మొదట్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసి ప్రతిభతో మెప్పించి ఇప్పుడు టాప్ హీరోయిన్గా మారింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీ. ఆ తర్వాత రామ్ చరణ్ జోడిగా వినయ విధేయ రామ సినిమాలో కనిపించింది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా హిట్ కాలేదు.
Updated on: May 12, 2024 | 4:58 PM

సౌత్‌లో డ్యాన్సులతో రౌడీ బేబీ అనిపించుకున్న సాయి పల్లవి ఇప్పుడు నార్త్ లో బిజీ అవుతున్నారు. ఓ వైపు జునైద్ ఖాన్‌తో లవ్‌స్టోరీలో నటిస్తున్నారు. మరోవైపు నితీష్ తివారి రామాయణంలో సీతమ్మతల్లిగా చేస్తున్నారు. లేడీ పవర్‌స్టార్ పల్లవి..

కెరియర్ మొదట్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసి ప్రతిభతో మెప్పించి ఇప్పుడు టాప్ హీరోయిన్గా మారింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీ.

ఆ తర్వాత రామ్ చరణ్ జోడిగా వినయ విధేయ రామ సినిమాలో కనిపించింది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా హిట్ కాలేదు.

ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ షిప్ట్ అయ్యింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తుంది.

ఇవే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్ 2, డాన్ 3 చిత్రాల్లో నటిస్తుంది. పెళ్లైన తర్వాత కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో డామినేషన్ కొనసాగిస్తుంది.

నార్త్ భామలు సినిమాలు వరుసగా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి. అంతే కాదు, నార్త్ లో హల్‌చల్ చేయడానికి రెడీ అవుతున్న సౌత్ హీరోయిన్ల మీద కూడా మంచి ఫోకస్ పెరుగుతోంది. ఒకరికి నలుగురు హీరోయిన్లు ఇప్పుడు ఉత్తరాది వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు.

అటు హిందీ.. ఇటు తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉన్న కియారాకు టాలీవుడ్ నుంచి మరికొన్ని క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట.




