AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhumi Pednekar: ట్రెండీ అవుట్ ఫిట్స్‌లో మైండ్‌ బ్లోయింగ్ అందాలు.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న స్టార్‌ హీరోయిన్‌

2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

Basha Shek
|

Updated on: Mar 26, 2023 | 1:27 PM

Share
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే  హీరోయిన్లలో భూమి పెడ్నేకర్‌ ఒకరు. తన అందం, అభినయంతో బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుందీ అమ్మడు.

1 / 5
ఇక సోషల్‌ మీడియాలో భూమి పెడ్నేకర్‌కు ఓ రేంజ్‌లో ఫాలోయింగ్‌ ఉంది. ఆమెకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిత్యం తన గ్లామరస్‌ అండ్ ఫ్యాషనబుల్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది.

2 / 5
భూమి నెట్టింట షేర్‌ చేసే ఫొటోలకు నెటిజన్లు నుంచి మంచి ఆదరణ ఉంటుంది. తాజాగా తన స్పెషల్ ఫోటో షూట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసిందామె.  ఇందులో వైట్ డ్రెస్ ధరించిన ఆమె మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇచ్చింది.

3 / 5
2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

4 / 5
ప్రస్తుతం ఆమె చేతిలో భక్షక్‌, ది లేడీ కిల్లర్‌, మేరీ పత్నీకా రీమేక్‌ తదితర సినిమాలున్నాయి.

5 / 5
Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..

మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!