Avika Gor: అందాలతో కవ్విస్తున్న అవికా గోర్.. ఫోటోలకు ఫిదా అవ్వాల్సిందే
చిన్నారి పెళ్లికూతురు అనగానే అవికా గోర్ గుర్తుకోచేస్తుంది. అంతలా ఆ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా ఆతర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేసింది .

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
