ఎర్రటి చీరలో గులాబీ పువ్వులా.. ఆషికా అందాల సెగలు..
అందాల చిన్నది ఆషికా రంగనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్‌తో కట్టి పడేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ చీరలో తన అందాలతో అందరి మనసు దోచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
