Anupama Parameswaran: ఆ కళ్లల్లోనే ఎదో మాయ ఉందిరా మావ..! చూస్తే ప్రేమలో పడిపోవాల్సిందే
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అందం ఉన్నా.. పాపం అదృష్టం లేక స్టార్ హీరోయిన్ అనే హోదాకు చాలా దూరంలోనే ఆగిపోయింది ఈ బ్యూటీ అని మొన్నటివరకు మాట్లాడుకున్నారు.
Anupama
Follow us
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అందం ఉన్నా.. పాపం అదృష్టం లేక స్టార్ హీరోయిన్ అనే హోదాకు చాలా దూరంలోనే ఆగిపోయింది ఈ బ్యూటీ అని మొన్నటివరకు మాట్లాడుకున్నారు.
కానీ ఒకే ఒక్క సినిమాతో అనుపమ అలాంటి కామెంట్స్ చేసే వారి నోరు మూయించింది. టిల్లు స్క్వేర్ సినిమాతో మంచి హిట్ అందుకుంది అనుపమ. ఈ సినిమాలో తన గ్లామర్ తో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది అనుపమ మరమేశ్వరన్.
రెమ్యునరేషన్ కారణంగా రంగస్థలం లాంటి అద్భుతమైన సినిమాలు కాదనుకోవడంతో ఇప్పటికీ కోలుకోలేకపోతుంది అనుపమ పరమేశ్వరన్. ఈ కేరళ కుట్టి చేతుల్లో ఇప్పుడు సినిమాలు తక్కువగానే ఉన్నా.. మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
అవకాశాల కోసం హీరోయిన్ల దగ్గర ఉన్న చివరి అస్త్రం గ్లామర్ షో. కొందరైతే ఎప్పటికీ గ్లామర్ షోకు నో చెప్తూనే ఉంటారు కానీ మరికొందరు మాత్రం అప్పటి వరకు పద్దతిగా కనిపించినా ఓ సమయంలో కాస్త పట్టువిడుపు ప్రదర్శిస్తుంటారు.
మరి అనుపమ ఇకపై కూడా గ్లామర్ షోతో ఆకట్టుకుంటుందా.? లేక పద్దతిగా కనిపిస్తుందా అని అభిమానుల్లో డౌట్స్ ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది క్యూట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.