Mirzapur 4: మీ ఊహకు మించి మీర్జాపూర్ సీజన్ 4 ఉంటుంది.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ..

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియలో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతుంది మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్. ఇటీవల విడుదలైన ఈ సీజన్ మంచి ఆదరణ సొంత చేసుకుంది. తాజాగా నాలుగో భాగం పై బాలీవుడ్ నటి షెర్నావాజ్ జిజినా కామెంట్స్ చేసింది. మీర్జాపూర్ తొలి పార్ట్ నుంచి ఆ సిరీస్ లో భాగమైన బాలీవుడ్ నటి షెర్నావాజ్ జిజినా తాజాగా

|

Updated on: Jul 09, 2024 | 8:17 PM

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియలో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతుంది మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్. ఇటీవల విడుదలైన ఈ సీజన్ మంచి ఆదరణ సొంత చేసుకుంది. తాజాగా నాలుగో భాగం పై బాలీవుడ్ నటి షెర్నావాజ్ జిజినా కామెంట్స్ చేసింది.

1 / 5
మీర్జాపూర్ తొలి పార్ట్ నుంచి ఆ సిరీస్ లో భాగమైన బాలీవుడ్ నటి షెర్నావాజ్ జిజినా తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాలుగో పార్ట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం మీర్జాపూర్ 4 స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలిపింది.

2 / 5
ఎంతోమంది మీర్జాపూర్ 4 కోసం వర్క్ చేస్తున్నారని.. నాలుగో సీజన్ అడియన్స్ ఊహకు మించి ఉంటుందని.. ఆశ్చర్యపోయేలా సీజన్ 4 రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారని అన్నారు.

3 / 5
టీమ్ మొత్తం ప్రతిభావంతులని, ఒకదాని తర్వాత మరో సీజన్ ను వెంటనే విడుదల చేయడానికి వాళ్లంతా ఎలా వర్క్ చేస్తున్నారో తనకు ఇప్పటికీ అర్థం కాదని అన్నారు. సీజన్ 4 కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు.

4 / 5
మీర్జాపూర్ 4 అతి త్వరలోనే విడుదలవుతుందని తెలిపింది. అలాగే మిగతా వాటితో పోలిస్తే మీర్జాపూర్ 3 భిన్నంగా ఉంటుందని... గ్రాఫిక్స్ ఎక్కువగా లేదని అన్నారు.

5 / 5
Follow us