4 / 5
పుష్ప తర్వాత సునీల్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. మంగళం శ్రీను కారెక్టర్ చేసాక.. ఈయనకు పాన్ ఇండియన్ ఇమేజ్ వచ్చేసింది. ఈ క్రమంలోనే తమిళం నుంచి ఆఫర్స్ వరసగా వచ్చాయి. 2023లోనే తమిళంలో జైలర్, మావీరన్, మార్క్ ఆంటోనీ, జపాన్ లాంటి సినిమాలు చేసారు సునీల్. తాజాగా మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అక్కడ మమ్ముట్టితో కలిసి నటిస్తున్నారు.