5 / 5
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరక్షన్‌లో తెరకెక్కుతున్న విశ్వంభర 2025 సంక్రాంతి బరిలో దూకనుంది. ఆల్రెడీ షూటింగ్ దాదాపు పూర్తయింది. విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. సో.. ఈ సారి బాలయ్య, వెంకీ, అండ్ చిరు కలిసి సంక్రాంతికి సందడి చేయబోతున్నారన్నమాట.