ప్రముఖ హీరోయిన్ నిత్యా మేనన్ ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా ఉంటోంది. ముఖ్యంగా ఓటీటీల్లో ఆమె నటించిన సినిమాలు, సిరీస్‌లకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
నిత్య నటించిన ‘బ్రీత్.. ఇన్ టు ద షాడోస్’, సీజన్ 1’, సీజన్2, ‘మోడ్రన్ లవ్’ వెబ్ సిరీస్‌లు మంచి ఆదరణ దక్కించుకున్నాయి.