Benefits Of Sunbath: సన్‌బాత్ గురించి ఎప్పుడైనా విన్నారా? దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..
శీతాకాలంలో చలిని తట్టుకోవాలంటే కాసేపు ఎండలో నిలబడాలి. అందుకే చాలా మంది సమయం దొరికినప్పుడల్లా ఎండలో కూర్చుని కాలక్షేపం చేస్తుంటారు. మరికొందరు ఎండ వేడిమికి సన్‌బాత్ కూడా చేస్తుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే అనుమానం చాలా మందికి ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సన్‌బాత్ శరీరానికి మంచిది. ఇలా చేయడం వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.. చలికాలంలో ఎండలో పడుకోవడాన్నే సన్‌బాత్ అంటారు. ఇది ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
