Causes of Miscarriage: తరచుగా గర్భస్రావం అవుతుందా..? ఈ సమయంలో ఏం చేయాలంటే..
ప్రతి మహిళ మాతృత్వం కోసం ఎన్నో కలలు కంటుంది. ఒకప్పుడు ఆడవారు పెళ్లయ్యాక తల్లులు అవుతుండేవారు. కానీ నేటి కాలంలో వివాహం కాకుండానే తల్లులవుతున్నారు. చాలామంది మాతృత్వాన్ని స్వచ్ఛందంగా ఎంచుకుంటారు. చాలా మంది ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. మాతృత్వానికి వయస్సు లేదు. నేటి కాలంలో చాలా మంది 30 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకుంటున్నారు. 35 ఏళ్లకు తల్లులవుతారు. 40 ఏళ్లు పైబడిన వారికి నేటి కాలంలో మాతృత్వం సంక్లిష్టంగా లేదు. అయితే 25-26 ఏళ్లకే తల్లులు అయ్యే వారు కూడా చాలా మంది ఉన్నారు. దీంతో అబార్షన్ రేటు మునుపటి కంటే ఎన్నో రెట్లు పెరిగింది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
