AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: చాణక్య నీతి.. ఆఫీసులో ఈ నలుగురు వ్యక్తులతో జాగ్రత్త.. గుడ్డిగా నమ్మితే..

గొప్ప తత్వవేత్త ఆచార్య చాణక్యుడు రూపొందించిన చాణక్య నీతి నేటి కార్పొరేట్ ప్రపంచానికి కూడా ఒక విలువైన గైడ్. ఆఫీసులోని రాజకీయాలు, తోటి ఉద్యోగుల నిజ స్వభావం, మోసాలను ఎలా గుర్తించాలో చాణక్య నీతిలో వివరించారు. ముఖ్యంగా అవకాశవాదులు ఎక్కువగా ఉండే ప్రస్తుత ఆఫీస్ వాతావరణంలో, చాణక్యుడి చిట్కాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

Krishna S
|

Updated on: Nov 17, 2025 | 5:28 PM

Share
నేటి కార్పొరేట్ ప్రపంచంలో స్నేహితులు లేదా శత్రువులు ఉండరు. అందరూ అవకాశవాదులే. మన చుట్టూ ఉన్న వ్యక్తుల నిజాయితీని అనుమానించడం సర్వసాధారణం. పైకి నవ్వుతూ కనిపించే వ్యక్తుల వెనుక దాగి ఉన్న స్వార్థపూరిత ఆలోచనలను గుర్తించడానికి చాణక్యుడు ఈ ముఖ్య సూత్రాలను వివరించారు.

1 / 5
ఒక వ్యక్తి మాటలతో సులభంగా మోసం చేయవచ్చు. కానీ వారి చర్యలు వారి నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తాయి. కష్ట సమయాల్లో ముఖం దాచుకునే స్నేహితుడు, ప్రేమ గురించి ఎక్కువగా మాట్లాడి పట్టించుకోని జీవిత భాగస్వామి, మన ముందు ప్రశంసించి, వెనుక క్రెడిట్ తీసుకునే ఆఫీసు సహోద్యోగి.. వీరి నిజమైన స్వభావం వారి ప్రవర్తన ద్వారానే తెలుస్తుంది.

2 / 5
మీ బాస్ గురించి లేదా తోటి ఉద్యోగుల గురించి మీ దగ్గర చెడుగా మాట్లాడే వ్యక్తులు, ఖచ్చితంగా ఇతరుల ముందు మీ గురించి కూడా చెడుగా మాట్లాడతారు. ఇలాంటి వ్యక్తులు నాటకాలు ఆడతారు. కాబట్టి ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే బదులు.. కెరీర్, కొత్త ఆలోచనల గురించి మాట్లాడే వారితో స్నేహం చేయండి.

3 / 5
తమ చుట్టూ ఉన్నవారిని నిశ్శబ్దంగా గమనించేవారే అత్యంత తెలివైనవారు, శక్తివంతులు. ఎక్కువగా మాట్లాడే వ్యక్తి అనవసరంగా తన బలహీనతలను బయటపెడతాడు. మౌనంగా ఉన్న వ్యక్తి ప్రతిదీ వింటాడు, నేర్చుకుంటాడు, విశ్లేషిస్తాడు. మనం తక్కువగా మాట్లాడి ఇతరులకు ఎక్కువ అవకాశాలు ఇస్తే వారు తెలియకుండానే చాలా విషయాలను వెల్లడిస్తారు. ఇది అత్యంత శక్తివంతమైన ఆఫీస్ టెక్నిక్‌లలో ఒకటి.

4 / 5
నిజమైన చిరునవ్వు ముఖం అంతటా, ముఖ్యంగా కళ్ళలో కనిపిస్తుంది. పైపైన నవ్వు కేవలం పెదవులకే పరిమితం అవుతుంది. చాణక్యుడి ప్రకారం.. ఇతరుల ఇబ్బందులను చూసి నవ్వేవారు లేదా వారి నిస్సహాయతను తమ స్వార్థానికి ఉపయోగించుకునే వారి పట్ల ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.

5 / 5
Follow Us
లావణ్య త్రిపాఠికి ఇంత అందమైన అక్క ఉందా? ఫొటోస్ ఇదిగో

వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

ఒమేగా-3 VS ఫిష్ ఆయిల్..గుండె, మెదడుకు ఏది బెస్ట్? డైటీషియన్ల సూచన

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం

విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌

హనుమాన్ జయంతికి ఈ స్వీట్ బూందీ ప్రసాదంగా చేస్తే.. జనాలు ఫిదా