AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు ఈ అలవాట్లు ఉన్నాయా..? బిచ్చగాడిని కూడా రాజును చేసే చాణక్యుడి రహస్యాలు..

విజయం సాధించడం ఒక ఎత్తైతే, ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. మేధస్సు ఒక్కటే మనిషిని గొప్పవాడిని చేయదు, క్రమశిక్షణతో కూడిన నడవడిక మాత్రమే చరిత్రలో నిలబెడుతుంది. పురుషుల పతనానికి నాంది పలికే ఆరు దురలవాట్ల గురించి ఆచార్య చాణక్యుడు అప్పట్లోనే హెచ్చరించారు. ఆ సూత్రాలను పాటిస్తే మీ జీవితం ఎలా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Apr 12, 2026 | 9:27 AM

Share
రేపు చేద్దాంలే అనే బద్ధకం: చాణక్యుడి ప్రకారం.. బద్ధకం అనేది మనిషిని బ్రతికుండగానే చంపేసే విషం. రేపు చేద్దాం అనే అలవాటు ఉన్న వ్యక్తికి వర్తమానంలో గౌరవం ఉండదు, భవిష్యత్తులో అభివృద్ధి ఉండదు. అవకాశాలు అనేవి ఎప్పుడూ కదిలే నదిలాంటివి, కాలంతో పాటు ప్రవహించని వాడు ఒడ్డున మిగిలిపోయిన చెత్తలాగే ఉండిపోతాడు.

1 / 6
లైఫ్ లో  క్రమశిక్షణ ముఖ్యం. ఇది తెలిసిన వారు ఎక్కడికి వెళ్లినా కూడా బతకగలరు. ఇంకా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయడం కూడా చాలా ముఖ్యం

2 / 6
ఆర్థిక సంక్షోభం: చాణక్య నీతి ప్రకారం ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ముందు జాగ్రత్త చాలా అవసరం. ఆహారం, నీరు కోసం యుద్ధం చేయాల్సి వస్తాది. కొర‌త ఏర్ప‌డిన‌ చోటులో ఎక్కువ ఉండలేమని ఆచార్య చాణ‌క్య హెచ్చ‌రించారు.

3 / 6
చెడు స్నేహం: ఒక వ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోవాలంటే, అతని స్నేహితులను చూడండి అంటారు చాణక్యుడు. బొగ్గును పట్టుకుంటే చేయి కాలుతుంది లేదా నల్లబడుతుంది. అలాగే చెడు లక్షణాలున్న వారితో సావాసం చేస్తే మీ వ్యక్తిత్వం కూడా మలినమవుతుంది. మీ లక్ష్యాలను గౌరవించే, మిమ్మల్ని ఉత్తేజపరిచే వారితోనే మీ ప్రయాణం సాగాలి.

4 / 6
తెలియని విషయాలు ఎప్పటికప్పుడు నేర్చుకోవడం మంచి అలవాటు. కొత్త పుస్తకాలు చదవడం, గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్ళాలి.

5 / 6
హింస , అల్లర్లు జరిగేటప్పుడు: హింస , అల్లర్లు జరిగేటప్పుడు కూడా అక్కడ ఉండకండని చాణక్యుడు చెబుతున్నాడు. గుంపులో ఉన్నప్పుడు ఏం చేయలేము అక్కడి నుంచి సైడ్ అవ్వడమే మంచిది.

6 / 6
Follow Us
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్

పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!

మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!

SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?

రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?

బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే

కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి

భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35

ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో

నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..