అమృత ఫలం జామ.. ఆకు నుండి వేరు వరకు అన్నీ ఔషధాలే! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
జామ పండు వల్ల కలిగే లాభాల గురించి మనందరికీ తెలుసు. కానీ, జామ ఆకుల్లో కూడా ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో జామ ఆకులను సహజ ఔషధంగా ఎప్పట్నుంచో వాడుతున్నారు. రోజూ ఉదయాన్నే కొన్ని లేత జామ ఆకులను నమలడం వల్ల లేదా వాటితో తయారుచేసిన కషాయం తాగడం వల్ల శరీరం అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి రక్షణ పొందుతుంది. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
