AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుంభ రాశిలో అరుదైన సంయోగం.. వీరి పంట పండినట్లే!

కుంభ రాశిలో అరుదైన సంయోగం జరిగింది. రెండు గ్రహాల కలయికతో 12 రాశులలో నాలుగు రాశుల వారికి చాలా అద్భుతంగా ఉండనుంది. కాగా, అసలు ఏ గ్రహాల సంయోగం జరిగింది? ఏ రాశి వారికి ఇది ప్రయోజనకరంగా ఉండనుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Oct 22, 2026 | 9:34 AM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, కలయిక సహజం. అయితే అక్టోబర్ 21న కుంభ రాశిలో రెండు గ్రహాలు సంయోగం చెందాయి.  కుంభ రాశిలోకి చంద్రుడు సంచారం చేశాడు. అక్టోబర్ 23 వరకు ఇదే రాశిలో ఉంటాడు. అంతే కాకుండా ఇప్పటికే అదే రాశిలో రాహు సంచారంలో ఉన్నాడు. దీని వలన రెండు గ్రహాల సంయోగం వలన నాలుగు రాశుల వారికి కలిసి వస్తుంది. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
తుల రాశి : తులా రాశి వారికి ఈ చంద్ర రాహు సంయోగం ఊహించని లాభాలను తెస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోయి, చేతికి డబ్బు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి శుభవార్త వినే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మీకు అంటూ ప్రత్యేక స్థానం లభిస్తుంది.

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి కెరీర్ పరంగా గోల్డెన్ టైం అని చెప్పాలి. ఉద్యోగంలో ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెంపు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి విదేశీ ఒప్పందాలు కలిసి వస్తాయి. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. లభిస్తుంది. పాత అప్పులు తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి రెండు గ్రహాల సంయోగం వలన లక్కు కలిసి వస్తుంది. విద్యార్థులకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా  పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో చాలా రోజులుగా వాయిదా పడుతున్న శుభకార్యాలు, ఈ సమయంలో జరుగుతాయి. చాలా ఆనందంగా ఉంటారు.

4 / 5
కుంభ రాశి : రెండు గ్రహాల సంయోగం కుంభ రాశిలోనే జరగనుంది కాబట్టి వీరికి కూడా ఇది చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. రాహు ప్రభావంతో మీ ఆలోచనలు తెగింపుగా, ధైర్యంగా ఉంటాయి. దీనివల్ల రిస్క్ తీసుకుని చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం, ఆస్తి కొనుగోలు సూచనలు ఉన్నాయి. మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

5 / 5
Follow Us