పిల్లలకు మటన్ లివర్ పెట్టడం ఆరోగ్యానికి మంచిదేనా?

samatha

21 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

చాలా మంది తమ పిల్లలకు నాన్ వెజ్ పెడుతుంటారు. ముఖ్యంగా కొంత మంది తల్లిదండ్రులు మటన్ లివర్ పెడుతుంటారు.

నాన్ వెజ్

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

మరి ఇలా పిల్లలకు మటన్ లివర్ పెట్టడం ఆరోగ్యానికి మంచిదేనా. అసలు దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూసేద్దాం.

మటన్ లివర్

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

మటన్ లివర్‌లోపోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్, ఐరన్, విటమిన్ ఎ వంటివి ఎక్కువగా ఉంటాయి.

పోషకాలు పుష్కలం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అందుకే చాలా మంది ఎక్కువగా తమ పిల్లలకు కేవలం మటన్ లివర్ మాత్రమే పెడుతుంటారు. కానీ దీని విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట.

జాగ్రత్తలు తప్పనిసరి

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

మటన్ లివర్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ పిల్లలకు పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే అది వారిలో అనేక సమస్యలకు కారణం అవుతుందంట.

సమస్యలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఎప్పుడైనా సరే పిల్లలకు మటన్ లివర్ పెట్టే మందు దానిని బాగా ఉడికించి పెట్టాలి. లేకపోతే కడుపు సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంట.

మంచిగా ఉడికించడం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా కొంత మంది పిల్లలకు మటన్ లివర్ పెట్టిన తర్వాత అది అలెర్జీ వంటి సమస్యలకు కారణం అవుతుంది.

అలెర్జీ సమస్యలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అందువలన ఎప్పుడూ కూడా అలెర్జీ వంటి సమస్యలు ఉన్నప్పుడు మటన్ లివర్ పెట్టకూడదంట. ఇది శ్వాస తీసుకోవడంలో సమస్యలు తీసుకొస్తుంది.

శ్వాస సమస్యలు