AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి : డబ్బును పొదుపు చేయడం ఎందుకు ముఖ్యమో తెలుసా?

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన చాలా విషయాల గురించి ఎంతో గొప్పగా తెలియజేయడం జరిగింది. అదే విధంగా చాణక్యుడు ఒక వ్యక్తికి జీవితంలో డబ్బు ఎంత ముఖ్యమూ, అదే విధంగా అసలు డబ్బు ఎందుకు సంపాదించాలో, పొదుపు గురించి తెలియజేయడం జరిగింది. కాగా, ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 21, 2026 | 9:17 AM

Share
ఈ రోజుల్లో బంధాలు, బంధుత్వాల కంటే, డబ్బుకే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉంటే, అతనికి ఇచ్చే విలువ వేరుగా ఉంటుంది. అయితే దీని గురించి చాణక్యుడు ఎప్పుడో చెప్పడం జరిగింది. జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా భవిష్యత్తు కోసం తప్పకుండా మనీ పొదుపు చేసుకోవాలని ఆయన తెలియజేశారు.  చాణక్యుడు తన నీతి శాస్త్రం పుస్తకంలో దీని గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది.

1 / 5
సంపదలో  కూడా కొంత దాచుకోవాలి. ఎప్పుడు ఎలాంటి కష్టాలు వస్తాయో  ఎవరూ చెప్పలేరు, కష్టాలు వచ్చినప్పుడు అందరూ ఒకటే. 
లక్ష్మీ దేవి  ఎప్పుడు ఒకే దగ్గర నిలవదు తిరుగుతూనే ఉంటుంది. ఇంకొన్ని సార్లు దాచుకుంది కూడా  పోతుంది. అందుకే ఎంత ఇంటినిండా సంపద ఉన్నా ఒక్కోసారి మొత్తం  కోల్పోయే ఛాన్స్ ఉంటుంది.

సంపదలో కూడా కొంత దాచుకోవాలి. ఎప్పుడు ఎలాంటి కష్టాలు వస్తాయో ఎవరూ చెప్పలేరు, కష్టాలు వచ్చినప్పుడు అందరూ ఒకటే. లక్ష్మీ దేవి ఎప్పుడు ఒకే దగ్గర నిలవదు తిరుగుతూనే ఉంటుంది. ఇంకొన్ని సార్లు దాచుకుంది కూడా పోతుంది. అందుకే ఎంత ఇంటినిండా సంపద ఉన్నా ఒక్కోసారి మొత్తం కోల్పోయే ఛాన్స్ ఉంటుంది.

2 / 5
కాబట్టి, మీరు ఏ పని చేయాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలి. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

3 / 5
అందువలన మీ వీలును బట్టి రోజు లేదా వారం, లేదా నెల, మీకు వీలును బట్టి, సంవత్సరానికి కొంత డబ్బును పొదుపు చేసుకోవడం వలన అది మీకు చాలా మేలు చేస్తుంది. ఇది మీ వివేకానికి సంకేతం. అందుకే చేతి నిండా సంపాదించినప్పుడే ఖర్చులను తగ్గించుకొని, ఎక్కువగా పొదుపు చేస్తూ రావాలి. ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. కొన్ని సార్లు మిమ్మల్ని తీవ్రమైన సమస్య నుంచి రక్షిస్తుందని చెబుతున్నాడు చాణక్యుడు.

4 / 5
ఆ చార్య చాణక్యుడు చెబుతూ , డబ్బు చాలా అవసరం, అలాగే అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా అవసరం అవుతుంది. అందుకే ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని, ప్రతి రోజూ తప్పకుండా కొంత డబ్బును పొదుపు చేసుకోవాలి. ఇది మీకు చాలా మేలు చేస్తుంది. అందుకే డబ్బు పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం అని చాణక్య నీతి చెప్తుంది.

5 / 5
Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!