Winter Health Tips: శీతాకాలంలో గుండె జబ్బులను దూరం చేసే క్యారెట్ జ్యూస్.. ఎన్ని లాభాలో
చలికాలం వచ్చిందంటే మార్కెట్‌లో క్యాబేజీ నుంచి బెల్ పెప్పర్ వరకు అన్ని రకాల కూరగాయలు అందుబాటులో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే క్యారెట్లు మాత్రం సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా మార్కెట్‌లో లభిస్తున్నాయి. కానీ తాజా క్యారెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు క్యారెట్ రసం తాగాలి. క్యారెట్‌లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
