Sandeep Reddy Vanga: సర్‌ప్రైజ్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా… షాక్‌లో డార్లింగ్ ఫ్యాన్స్
న్యూ ఇయర్ సందర్భంగా ప్రభాస్ అభిమానులకు డబుల్ ధమాకా లభించింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా నుంచి ప్రభాస్, త్రిప్తి డిమ్రీల ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా, రాజాసాబ్ టీమ్ రాజే యువరాజే పాటను విడుదల చేసింది. ఈ బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్‌తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ అభిమానులకు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న స్పిరిట్ సినిమా నుంచి హీరో ప్రభాస్, హీరోయిన్ త్రిప్తి డిమ్రీల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే విడుదలైన ఈ లుక్‌లో ప్రభాస్ ఒంటి నిండా గాయాలతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ లుక్ యానిమల్ ఛాయలను పోలి ఉన్నప్పటికీ, ప్రభాస్‌కు ఈ మేకోవర్ చక్కగా సరిపోయిందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సందీప్ వంగా ఈ ఫస్ట్ లుక్‌ను విట్నెస్ యువర్ ఆజానుబాహుడు అనే క్యాప్షన్‌తో పంచుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ ధరపై డిస్కౌంట్
మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా ఇదిగో
ORS ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి..
ప్రాణం తీసిన బిర్యానీ.. అస్సలు ఏం జరిగిందంటే
అయ్యబాబోయ్.. రూ.6 లక్షల బిర్యానీలు హాంఫట్
ఎంతకు తెగించావురా !! రీల్స్ కోసం ఇంత రిస్క్
అంతా ధనవంతులే.. చిన్న వయసులో సన్యాసం ఏంటి ??
న్యూ ఇయర్ వేళ డెలివరీ బాయ్ ఎమోషనల్..కారణం ఇదే

