మీ రేషన్ కార్డుకు e-KYC తప్పనిసరి. నకిలీ రేషన్ కార్డులను అరికట్టడానికి, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చూడటానికి ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రవేశపెట్టింది. e-KYC చేయించుకోని వారికి భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు కాబట్టి, వెంటనే పూర్తి చేయాలని సూచిస్తున్నారు.