యూట్యూబర్ అన్వేష్‌పై పోలీసుల ఉచ్చు బిగుస్తోంది. హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాయడం ద్వారా కేసులో కొత్త మలుపు తీసుకున్నారు.