Pawan Kalyan: అనుమానాలకు చెక్ పెట్టిన పవన్
ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్ తదుపరి చిత్రంపై నెలకొన్న అనుమానాలకు న్యూ ఇయర్ సందర్భంగా తెరపడింది. పవర్ స్టార్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, వక్కంతం వంశీ కథతో కొత్త సినిమాను ప్రకటించారు. జైత్ర రామ మూవీస్ పతాకంపై రామ్ తల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం తర్వాత పవన్ కల్యాణ్ తదుపరి ప్రాజెక్టుల గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం తర్వాత పవన్ కల్యాణ్ తదుపరి ప్రాజెక్టుల గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. అయితే, నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులకు డబల్ జోష్ ఇచ్చే అప్‌డేట్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అందించారు. ఓ క్రేజీ కాంబినేషన్‌లో కొత్త సినిమాను ఆయన ప్రకటించారు. గతంలో హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలను విడుదల చేసిన తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తారా లేదా అనే విషయంపై ఆడియన్స్‌లో గందరగోళం నెలకొంది. కొత్త చిత్రాలకు కమిట్ అవ్వకపోవడంతో, పవన్ ఇక పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయిస్తారన్న అనుమానాలు తలెత్తాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ ధరపై డిస్కౌంట్
మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా ఇదిగో
ORS ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

