ఎంజీ కామెట్ ఈవీ ఒక క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, ఇల్యూమినేటెడ్ లోగో వెనుక ఛార్జింగ్ పోర్ట్, ఆల్ ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్, డిజైనర్ కవర్‌లతో కూడిన 12 అంగుళాల స్టీల్ వీల్స్, బంపర్-మౌంటెడ్ ఫాగ్ ల్యాంప్‌లను పొందుతుంది. ఈ కారు క్యాబిన్‌లో నాలుగు సీట్లు, మాన్యువల్ ఏసీ, పవర్ విండోస్, రెండు టోన్ డాష్‌బోర్డ్, ఫాబ్రిక్ అప్హోల్స్టరీ, లెదర్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. విచిత్రంగా కనిపించే కారు 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వచ్చే ఈ కారు 230కిమీ పరిధితో వస్తుంది.