Upcoming EVs: మార్కెట్లోకి క్యూ కడుతున్న ఎలక్ట్రిక్ కార్లు.. లిస్ట్‌లో టాప్ బ్రాండ్లు..
మన దేశం ఎలక్ట్రిక్ వాహనాలకు హబ్ మారుతోంది. కొనుగోళ్లు బాగా పెరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాల నుంచి కార్లు, బస్సుల వరకూ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. టాప్ బ్రాండ్లకు చెందిన కార్లు మన దేశంలో లాంచ్ అవుతున్నాయి. మరికొన్ని టాప్ మోడళ్లు లాంచింగ్ రెడీ అయ్యారు. రానున్న సంవత్సరం అంటే 2024 చివరి నాటికి దాదాపు పది కొత్త ఎలక్ట్రిక్ కార్లు మన దేశీయ మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నాయి. వాటిల్లో ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన బ్రాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో విడుదలకు సిద్ధంగా ఉన్న టాప్ ఐదు కార్ల గురిచి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
