AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Fuel Efficient Cars: అధిక మైలేజీ.. అతి తక్కువ ధర.. అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు ఇవే..

ఎవరైనా కారు కొనాలంటే ప్రధానంగా చూసే అంశాలు కొన్ని ఉంటాయి. కారు సేఫ్టీ, తయారీలో నాణ్యత, మనకు అనువైన బడ్జెట్లో ఉంటుందా లేదా? అన్నవి చూసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటి కన్నా ఇంక ప్రధానమైన అంశం మరొకటి ఉంది. అదేంటంటే కారు మైలేజీ. ఒక లీటర్ ఇంధనంపై అది ఎంత దూరం ప్రయాణించగలుగుతుంది అనేది చాలా ప్రధానమైనది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్లో కారు కొనాలనుకునే వారు దీనిని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. ప్రీమియం, లగ్జరీ కార్లలో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు కానీ, తక్కువ బడ్జెట్లో కారు కొనుగోలు చేసేవారు దాని మైలేజీ తప్పనిసరిగా పట్టించుకుంటారు. మీరు కూడా అలాంటి ఆలోచనలోనే ఉంటే ఈ కథనం మీ కోసమే. రూ. 10లక్షలలోపు హ్యచ్ బ్యాక్ లలో అధిక మైలేజీ ఇచ్చే వాటిని మీరు పరిచయం చేస్తున్నాం. ఇవి దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు.. మీరు రూ.10లక్షలలోపు బడ్జెట్లో కారు కొనుగోలు చేయాలంటే ఇవే బెస్ట్.

Madhu
| Edited By: |

Updated on: Oct 09, 2023 | 8:30 AM

Share
మారుతి సుజుకి వ్యాగన్ఆర్.. ఈ కారు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. ఈ కారు సీఎన్జీ వేరియంట్‌తో సహా మూడు ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. ఇది ఇంధన-సమర్థవంతమైన వేరియంట్. ఒక లీటర్ ఇంధనంపై 25.29కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ. 5.45 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.

1 / 5
మారుతి సుజుకి సెలెరియో.. ఇది కూడా అదే 1.0-లీటర్, నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ తో వస్తుంది. ఒక లీటర్ ఇంధనంపై 24.97కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ కారు ధర రూ. 5.36 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.

2 / 5
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో.. ఈ కారులో 1.0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. దీని ఇంధన సామర్థ్యం లీటర్ పై 24.12కిలోమీటర్ల మైలేజీని అందించగలుగుతుంది. ఈ కారు ధర రూ. 4.26 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

3 / 5
మారుతి సుజుకి స్విఫ్ట్.. ఈ కారు 1.2-లీటర్ నేచురల్ -ఆస్పిరేటెడ్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఇది చాలా ప్రసిద్ధి చెందిన మోడల్ అయినప్పటికీ ఇది మంచి మైలేజీని అందిస్తుంది. లీటర్ పై 22.56 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

4 / 5
రెనాల్ట్ క్విడ్.. ఈ కారును మన దేశంలో ఫ్రెంచ్ ఆటోమేకర్ లాంచ్ చేసిన గేమ్-మేజింగ్ మోడల్ ఇది. ఈ కారులో 1.0-లీటర్, 3-సిలిండర్, నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది లీటర్ పై 22.30k మైలేజీని అందిస్తుంది. దీని ధర రూ. 4.69 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

5 / 5
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర

వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??

చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు

వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి