Tata Safari: టాటా సఫారి డార్క్‌ ఎడిషన్‌ విడుదల.. అదిరిపోయే ఫీచర్స్‌.. ధర ఎంతంటే..!

Tata Safari:మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ వాహనాలను తయారు చేస్తున్నాయి కంపెనీలు. ఇక టాటా మోటార్స్ త‌న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ..

|

Updated on: Jan 18, 2022 | 2:30 PM

Tata Safari:మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ వాహనాలను తయారు చేస్తున్నాయి కంపెనీలు. ఇక  టాటా మోటార్స్ త‌న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టాటా స‌ఫారి డార్క్ ఎడిష‌న్‌ను విడుదల చేసింది. కారు మెకానిక‌ల్‌గా య‌థాత‌థంగా ఉన్నా కాస్మెటిక్ మార్పుల‌తో పాటు లోప‌ల‌, వెలుప‌ల బ్లాక్‌, డార్క్ షేడ్స్‌తో ఆక‌ట్టుకునేలా రూపొందించారు.

1 / 4
డార్క్ ఎడిష‌న్ ధ‌ర‌లు రూ 19.06 ల‌క్ష‌ల నుంచి ప్రారంభ‌మ‌వుతాయని కంపెనీ వెల్లడించింది. టాటా స‌ఫారి డార్క్ ఎడిష‌న్ బుకింగ్స్ ప్రారంభ‌మ‌య్యాయి. ఇక డార్క్ ఎడిష‌న్ ఫీచ‌ర్లను చూస్తే..గ్రిల్‌, హెడ్‌లైట్ ప‌రిస‌రాలు, విండో ప‌రిస‌రాలు క్రోమ్ స్థానంలో గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్‌తో ఆక‌ట్టుకుంటాయి.

2 / 4
కారు లోప‌ల బ్లాక్‌స్టోన్ డార్క్ థీంతో డిజైన్ చేశారు. డ్యాష్‌బోర్డ్ బ్లాక్‌స్టోన్ మ్యాట్రిక్స్‌ను ఇన్‌సర్ట్ చేశారు. 8.8 ఇంచ్ ఇన్ఫోటెయిన్‌మెంట్ డిస్‌ప్లే, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ చార్జ‌ర్‌  కూడా ఉంది.

3 / 4
7 ఇంచ్ సెమి డిజిట‌ల్ ఇనుస్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌, ఎయిర్ ప్యూరిఫైర్‌, పానోరామిక్ స‌న్‌రూఫ్ వంటి ఫీచ‌ర్లు ఆక‌ట్టుకుంటాయి. ఆల్ట్రోజ్‌, నెక్స‌న్‌, నెక్స‌న్ ఈవీ, హారియ‌ర్‌లో కూడా టాటా మోటార్స్ డార్క్ రేంజ్ అందుబాటులో ఉంటుంది.

4 / 4
Follow us
Latest Articles
ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్టుతో యువతి సంబరం మామూలుగా లేదుగా!

గీతా గోవిందం సినిమాలో విజయ్ చెల్లెలు గుర్తుందా ?..

సమ్మర్‌లో పిస్తా తింటే ప్రమాదమా.? నిపుణులు ఏమంటున్నారంటే..

'ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకో'.. సంజీవ్ గోయెంకాపై షమీ ఆగ్రహం

ఎయిర్‌లైన్‌ విమానంలో మహిళ వింత ప్రవర్తన.. లగేజీ లాకర్లో నిద్ర..

మట్టిలో పాతిపెట్టిన చిన్న కుండ.. దొరికిన పురాతన నిధి..

రొమాంటిక్ సీన్ తర్వాత ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి.. హీరోయిన్..

ఛీ.. ఇదేం వంటకం! స్పెషల్‌ డిష్‌ పేరిట రెస్టారెంట్‌ నిర్వాకం..

వచ్చిన ఆదాయం వచ్చినట్లే పోతుందా.? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే..

అక్షయ తృతీయ రోజున మొగిలయ్యకు సాయం చేసిన జగతి మేడమ్..వీడియో

నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..

డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే

ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!

రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట