Summer: ఎండాకాలంలో ఈ చిన్న చిన్న బిజినెస్‌లు చేస్తే కాసుల పంటే.. పెట్టుబడి తక్కువ.. రాబడి ఊహించనంత
మీరు జాబ్ చేస్తున్నవారు అయినా సరే.. కొంచెం తెలివితేటలు వాడితే మంచి డబ్బు వెనకేసువచ్చు. సీజన్‌ను బట్టి కొంచెం ఇస్మార్ట్‌గా ఆలోచిస్తే.. బోలెడన్ని అవకాశాలు కనిపిస్తాయి. సమ్మర్ సీజన్ ఉంది అనుకోండి.. జనాలు ఎక్కువగా కొబ్బరి నీళ్లు, కూల్ డ్రింక్స్, మజ్జిక, లస్సీ వంటివి తాగేందుకు ఇష్టపడతారు. తాటి ముంజలు, పుచ్చకాయలు వంటివి తినేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు. ఏవేవి చేస్తే ఎంత లాభం వస్తుందో ఇప్పుడు తెలుసకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
