Bank Rules: డబ్బులు విత్ డ్రా చేసేవారికి బ్యాడ్ న్యూస్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
ఎస్బీఐ తమ కస్టమర్లకు షాకిచ్చింది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్ న్యూస్ అందించింది. నగదు విత్ డ్రా లావాదేవీలకు కొత్తగా పరిమితులు విధించింది. ఇక నుంచి నెలకు కొంత పరిమితి వరకు మాత్రమే ఉచితంగా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఛార్జీలు విధిస్తారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
