Datsun Discount: కారు కొనుగోలు చేసేవారికి బంపర్‌ ఆఫర్‌.. ఈ కార్లపై రూ. 45 వేల వరకు డిస్కౌంట్‌

కార్ల కంపెనీలు కస్టమర్లను ఆకర్షించే విధంగా రోజురోజుకు కొత్త కొత్త మోడళ్లలో కార్లను తయారు చేస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. అలాగే కార్లపై కూడా భారీ డిస్కౌంట్‌..

Subhash Goud

|

Updated on: May 03, 2021 | 2:46 PM

కార్ల కంపెనీలు కస్టమర్లను ఆకర్షించే విధంగా రోజురోజుకు కొత్త కొత్త మోడళ్లలో కార్లను తయారు చేస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. అలాగే కార్లపై కూడా భారీ డిస్కౌంట్‌ అందిస్తున్నాయి. అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. కార్లపై భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రముఖ వాహన తయారీ కంపెనీ రెనో తన కార్లపై తగ్గింపు ఆఫర్లు అందిస్తోంది.

1 / 3
డాట్సన్ కంపెనీ తన 7 సీటర్ ఎంపీవీ డాట్సన్ గో ప్లస్ మోడల్‌పై భారీగా తగ్గింపు అందిస్తోంది. రూ.40 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు కల్పిస్తోంది. ఈ ఆఫర్‌లో రూ.20 వేల వరకు నగదు తగ్గింపు ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మరో రూ.20 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.4.25 లక్షల నుంచి ప్రారంభమౌతోంది.

2 / 3
రెనో కంపెనీ కూడా తన ఏడు సీటర్ కారు ట్రైబర్ కారుపై తగ్గింపు అందిస్తోంది. ఇందులో 5 స్పీడ్ మ్యానువల్/ఆటోమేటిక్ 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారుపై రూ.45 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. క్యాష్ డిస్కౌంట్ కింద రూ.15 వేల వరకు, ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.20 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.10 వేల వరకు తగ్గింపు ఉంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.3 లక్షల నుంచి ప్రారంభమౌతోంది.కాగా కార్లపై ఈ ఆఫర్లు మే నెలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

3 / 3
Follow us
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..

ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే

ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు