Realme C73 5G: రియల్‌మి నుంచి చౌకైన 5G స్మార్ట్ ఫోన్.. పవర్‌ఫుల్ బ్యాటరీ!
Realme C73 5G: మార్కెట్లో రకరకాల స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. అతి తక్కువ ధరల్లోనే అద్భుతమైన ఫీచర్స్ ఉండేలా ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి కంపెనీలు. ఇక రియల్‌మి నుంచి కూడా మంచి ఫోన్‌లు మార్కెట్లో విడుదల అవుతున్నాయి. ఇప్పుడు పోకో, రెడ్‌మీ కంపెనీలకు పోటీ ఇచ్చేలా రియల్‌మి బెస్ట్ ఫోన్‌లను తీసుకువస్తోంది..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
